Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > REVIEWS > Sakala Gunabhi Rama Movie Review

Sakala Gunabhi Rama Movie Review

 

సకల గుణాభి రామ’ మూవీ రివ్యూ.!

 

బిగ్ బాస్ ఫేం వి.జె సన్నీ, అసిమా, శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ. చమ్మక్ చంద్ర, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం… సకల గుణాభి రామ. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మాత సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆడియెన్స్ లో మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియెన్స్ ను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ: అభి రామ్(వి.జే. సన్నీ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో తక్కువ జీతంతో జీవనం సాగిస్తూ వుండే ఓ బిలో మిడిల్ క్లాస్ అబ్బాయి. స్వాతి (అషిమా)ని ప్రేమించి పెళ్లాడుతాడు. అయితే వచ్చే జీతం చాలక వడ్డీ వ్యాపారం చేసే ప్రదీప్ (శ్రీ తేజ్) అప్పు తీసుకుని… వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా… రామ్ భార్య స్వాతి పిల్లలను సంతానం వొద్దని… సేఫ్టీ వాడుదాం అని చెబుతూ పిల్లలని కనడం వాయిదా వేస్తూ వుంటుంది. ఈ క్రమంలో ఓ సారి భార్య మీద అఘాయిత్యం చేస్తాడు. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్లిన స్వాతి తిరిగి వచ్చిందా? ఆమె పుట్టింటికి వెళ్లిపోయిన తరువాత రామ్ ఏమి చేశాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి… చాలీ చాలని జీతం. అలాంటి యువకుని జీవితంలో జరిగే ఫన్… ఇలాంటి కథలు నేటి యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే రచయిత… ఈచిత్రం డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ మంచి ఫన్ ఎలిమెంట్స్ తో కథ.. కథనాలను రాసుకుని ఎంటర్ టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా… హీరో పనిచేసే కంపెనీలో సహా ఉద్యోగులతోనూ, యజమానితోను సరదా సరదా సన్నివేశాలతో టైం పాస్ మూవీగా సాగి… ఇంటర్వెల్ తరువాత పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది… దాని వల్ల నేర్చుకునే గుణపాఠం.. తదితర విషయాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు… ఏవైనా పొరపాట్లు జరిగితే… వాటిని క్షమించే క్షమాగుణం కూడా భార్యా భర్తలకు వుండాలి. అప్పుడే అలాంటి బంధాలు సొసైటీలో చాలా బలంగా వుంటాయి అనే ఓ మెసేజ్ ని కూడా ఇచ్చాడు దర్శకుడు.

ఈ చిత్ర హీరో వి.జె.సన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగి గా… ఓ చిలిపి భర్తగా చక్కగా నటించాడు. కామెడీ, ఎమోషన్ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. పాటల్లో డ్యాన్స్ కూడా ఎంతో ఈజ్ చూపించాడు. హీరోయిన్ అషిమ పాత్రకి తగ్గట్టుగా నటించింది. విలన్ భార్య గా దీపిక… పాత్రలో నటించిన తరుణీ సింగ్ తన బబ్లీ నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ విలక్షణంగా కనిపించి మెప్పించాడు. సెవెన్ ఆర్ట్స్ సరయు బోల్డ్ పాత్రలో యుత్ ని ఆకట్టుకుంటుంది, విట్టా మహేష్ కామెడీ ట్రాక్ పర్వాలేదు.

దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ.. కథనాలను రాసుకున్నాడు. అయితే మరింత బాగా దాన్ని తెరమీద ఆవిష్కరించి వుంటే మంచి సినిమా అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రిచ్ గా తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3/5

Leave a Reply

Translate »