Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > REVIEWS > Veyi Subhamulu Kalugu Neeku Movie Review

Veyi Subhamulu Kalugu Neeku Movie Review

 

వేయి న‌వ్వులు క‌లుగు మీకు!!

 

నటీ నటులుః
విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి,  సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే,  శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్  అప్పా రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు

 సాంకేతిక నిపుణులుః
 బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
నిర్మాతలు: తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని

రేటింగ్ : 3/5

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి  ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది అందులో  వీటికి హార్రర్ తోడైతే… థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్ అవ్వ‌డానికి కొద‌వే ఉండదు. అలాంటి కోవ‌లో రూపొందిన చిత్రం `వేయి శుభములు క‌లుగు నీకు`. పాట‌లు, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఈ శుక్ర‌వారం గ్రాండ్ గా విడుద‌లైంది. మ‌రి థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం….

 క‌థ విష‌యానికొస్తే..
 ఓ ప్ర‌యివేట్ టీవీ చాన‌ల్ లో హీరో  చైతు ( విజ‌య్ రాజా) హార‌ర్ ప్రోగ్రామ్స్ కు ప్రోగ్రామ్ డైర‌క్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు.  అలా ప‌ని చేస్తూ త‌న సేవ్ చేసుకున్న మ‌నీతో త‌న తండ్రిగారి కోరిక మేర‌కు ఓ పెద్ద బంగ్లా కొంటాడు. కానీ ఆ బంగ్లాలో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం చైతు ని బ‌య‌ట‌కు పంపించ‌డానికి శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తూ ఎంతో భ‌య‌పెడుతుంది.  అస‌లు ఆ దెయ్యం అక్క‌డ ఎందుకు ఉంది?  చైతుని అక్క‌డ నుంచి పంపించ‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంది?  చైతు ఆ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడా?   లేదా దెయ్యాన్నే బ‌య‌ట‌కు పంపించాడా?  చైతు ల‌వ్ స్టోరి ఏంటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 న‌టీన‌టుల ప్ర‌తిభ‌…
 సీనియ‌ర్ న‌టుడు శివాజీ రాజా త‌నయుడు   విజయ్ రాజా నటనలో  ప్ర‌తి సినిమాకి ఇంప్రూవ్ అవుతూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు.   లుక్స్,  డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో మాస్ ని ఇంప్రెస్ చేస్తున్నాడు .  తండ్రి కోరికను తీర్చే బాధ్యత గల చైతూ పాత్రలో  మెప్పించాడు. హీరోయిన్ త‌మన్నా వ్యాస్ త‌న స్ట‌న్నింగ్ లుక్స్ తో పాటు ప‌ర్పార్మెన్స్ తో  ఆడియ‌న్స్ ని ఆక‌ర్షించింది.  హీరో ఫ్రెండ్ గా స‌త్యం రాజేష్ త‌న కామెడీ టైమింగ్ తో థియేట‌ర్ లో సంద‌డి చేశాడు.  అలాగే ర‌చ్చ‌ర‌వి త‌న మార్క్ కామెడీతో కాసేపు క‌డుపుబ్బ న‌వ్వించాడు.  తండ్రి కొడుకుల మ‌ధ్య వ‌చ్చే ఫాద‌ర్ సెంటిమెంట్ సీన్ లో రియ‌ల్ తండ్రి కొడుకులు జీవించారు అన‌డంతో సందేహం లేదు.  జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ చేసే ఫ‌న్ పొట్ట చెక్క‌ల‌య్యేలా  న‌వ్విస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ స్టైల్లో  న‌టిస్తూ సినిమాను మ‌రోస్థాయికి తీసుకెళ్లారు.

 టెక్నీషియ‌న్స్ ప‌నితీరుః
  స్టోరి, స్క్రీన్ ప్లే  రాసుకోవ‌డంతో పాటు దాన్ని తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు హండ్రెడ్ ప‌ర్సెంట్ స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌తి స‌న్నివేశంలో కుర్చీల‌కు క‌ట్టిప‌డేసే విధంగా ఉంది.  ఇప్పటి వరకు అనేక హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసుంటాం. కానీ ఇందులో ఎంచుకున్న ప్లాట్ మాత్రం విభిన్నంగా ఉంటుంది. దర్శకుడు ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ ను తీసి సక్సెస్ అయ్యారు. శ్రీనాథ్ రెడ్డి అందించిన కథకు… దర్శకుడు మంచి స్క్రీన్ ప్లే రాసి… దాన్ని సినిమాటోగ్రాఫర్ బుజ్జితో సిల్వర్ స్క్రీన్ పై అందంగా ఆవిష్కరించారు. విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. గ్యానీ సంగీతం మాస్ ని అలరిస్తుంది. పాటలు బాగున్నాయి. హార్రర్ సీన్స్ కి బిజీఎం బాగుంది. నిర్మాతలు తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావులు ఖర్చుకి వెనుకాడకుండా రిచ్ మేకింగ్ వ్యాల్యూస్ తో సినిమా ని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి .
 విశ్లేష‌ణ‌లోకి వెళితే…

 ద‌ర్శ‌కుడు ఒక మంచి క‌థ‌ని రాసుకోవ‌డమే కాకుండా ఒక మంచి  టెక్నిక‌ల్ టీమ్ ని ఎంచుకుని సినిమాను ఆద్యంతం ఆహ్లాద‌క‌రంగా తెరకెక్కించారు. అక్క‌డ‌క్క‌డా కొంచెం ల్యాగ్ అనిపించినా స‌స్పెన్స్, హార‌ర్ కామెడీ దాన్ని క‌వ‌ర్ చేసింది. ఎడిటింగ్ కొంచెం షార్ప్ గా ఉండుంటే ఇంకా బావుండేది.  ఓపెనింగ్ సీన్ తోనే దర్శకుడు తను చూపించబోయే సినిమా ఏంటో చెప్పేశాడు.    సినిమా బిగినింగ్ లో అడవిలో తీసిన హార్రర్ సీన్, బంగ్లాలో హీరోని భయపెట్టే సోఫాసెట్స్ గాల్లో ఎగిరే సీన్ ఆడియన్స్ ని భయపెడతాయి. అలాగే ఆ తరువాత హీరోతో కలిపి సత్యం రాజేష్ ని భయపెట్టే సీన్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగించి…. సెకెండ్ హాఫ్ లో అసలు విషయం రివీల్ చేయడంతో  ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో తెలుస్తుంది.  అందులో ఓ చైల్డ్ సెంటిమెంట్, సరయు పాత్రలో కనిపించే ఎమోషనల్, సోసియల్ మీడియా ద్వారా ఉదయ్(వెంకట్ నారాయణ) పాత్ర చేసే మోసపూరిత చర్యలు అన్నీ ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తాయి. రచ్చ రవి , విలన్ ను దెయ్యం భయపెట్టే సీన్ ప్రేక్షకులను నవ్విస్తుంది. సకెండ్ హాఫ్ లో వచ్చే సరయు, ఉదయ్ పాత్రలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ ఓ మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్ప‌వ‌చ్చు.  ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా సినిమా చూడొచ్చు.

Leave a Reply

Translate »