Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Tamannaah, Nabha Natesh Finalized For Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Film

Tamannaah, Nabha Natesh Finalized For Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Film

Tamannaah, Nabha Natesh Finalized For Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Film

 

Tamannaah, Nabha Natesh Finalized For Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Film

Hero Nithiin’s new film under the direction of Merlapaka Gandhi, official remake of Hindi super hit Andhadhun, will start rolling from November. Tamannaah Bhatia and Nabha Natesh are finalized to reprise Tabu and Radhika Apte’s roles respectively.

Tabu won critical acclaims, besides securing several awards including Filmfare Award. Now, Tamannaah accepts the challenge to play the role with lots of shades.

Every character in the film has good importance and Nabha Natesh is happy to play the leading lady.

N Sudhakar Reddy and Nikitha Reddy will produce the film under Sreshth Movies as production no 6 from the banner. Tagore Madhu will present the flick.

Mahati Swara Sagar will render tunes while Hari K Vedanth cranks the camera for the film.

Other artists and technicians will be announced soon.

Technical Crew:

Dialogues, Direction: Merlapaka Gandhi
Producers: N Sudhakar Reddy and Nikitha Reddy
Presenter: Madhu (Tagore Madhu)
Banner: Sreshth Movies
Music Director: Mahati Swara Sagar
DOP: Hari K Vedanth.

 

నితిన్‌, మేర్ల‌పాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ ఫిల్మ్‌లో త‌మ‌న్నా, న‌భా న‌టేష్‌!

హిందీ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్‌’కు అఫిషియ‌ల్ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా, మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నవంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న‌ది. ఒరిజిన‌ల్‌లో ట‌బు, రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌ల‌కు త‌మ‌న్నా, న‌భా న‌టేష్ ఎంపిక‌య్యారు.

‘అంధాధున్‌’లో త‌న న‌ట‌న‌తో ట‌బు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అమితంగా పొంద‌డంతో పాటు ఫిల్మ్‌ఫేర్ స‌హా ప‌లు అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు ప‌లు షేడ్స్ ఉండే ఆ రోల్‌ను చేసే స‌వాలును స్వీక‌రించారు త‌మ‌న్నా.

ప్ర‌తి పాత్ర‌కూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ల‌భించినందుకు న‌భా న‌టేష్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6గా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా, ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి ప‌నిచేసే ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

సాంకేతిక బృందం:
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: హ‌రి కె. వేదాంత్‌
స‌మ‌ర్ప‌ణ‌:  ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌లు:  ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
సంభాష‌ణ‌లు, ద‌ర్శ‌క‌త్వం:  మేర్ల‌పాక గాంధీ
బ్యాన‌ర్‌:  శ్రేష్ఠ్ మూవీస్‌

 

You may also like
Dhanush to play Ilaiyaraaja in legendary composers biopic
25-11-2022  Tazacinema EPaper
15-11-2022
09-NOV-2022

Leave a Reply

Translate »