Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Sound Party Movie Release On November 24th

Sound Party Movie Release On November 24th

 

ఈ నెల 24న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుద‌లవుతోన్న ఫుల్ మూన్ మీడియా ప్రొడక్ష‌న్స్ `సౌండ్ పార్టి`

 ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన  చిత్రం `సౌండ్ పార్టీ`.  వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు  ఇప్ప‌టికే  విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా  ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.
 
 ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…“ ఇప్ప‌టికే విడుద‌లైన మా `సౌండ్ పార్టీ` చిత్రం  టీజ‌ర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ ప‌రంగా కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్ లోని డైలాగ్స్ , వీజే స‌న్ని , శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు. ప్ర‌జంట్ ఆడియ‌న్స్ ఫ‌న్ అండ్  ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారు.. అదే త‌ర‌హాలో తెర‌కెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ మాట్లాడుతూ…“పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తీశాడు. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ…“నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడంతో స‌మ‌ర్ప‌కులు జ‌య శంక‌ర్ స‌పోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయ‌గ‌లిగాను. ఇటీవ‌ల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యాం. మా చిత్రానికి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగా. ఇప్ప‌టికే టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెల 24న వ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

  శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. :  జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి

 
Full Moon Media Productions’ ‘Sound Party’ to be released on November 24

Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release on November 24. Starring Hritika Srinivas as the heroine, the film is Full Moon Media Productions’ maiden venture. Sanjay Sheri, a talented writer, is making his debut as a director. Producers Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra have joined hands with presenter Jaya Shankar. On the back of the success of its teaser, the film has gained a lot of buzz. Its theatrical release is going to be big!

Ravi Polishetty, the Head of Full Moon Media Productions said, “The teaser and songs have been a hit. ‘Sound Party’ has come to enjoy buzz because of the pre-release material released so far. The business has also been bright. The dialogues in the teaser, the chemistry between VJ Sunny and Sivannarayana and the production values are awesome. The contemporary audience are fond of fun and family entertainment. We are releasing the movie in theaters worldwide on November 24th in a grand manner.”

Presenter Jaya Shankar said, “Songs and teaser have already taken the movie to the public. The movie has been completed successfully. Director Sanjay Sheri has proved himself. He has made a thoroughly enjoyable family entertainer that will appeal to all sections of the audience. We believe that the audience will love our film.”

Director Sanjay Sheri said, “With the freedom given by the producers and the support extended by presenter Jaya Shankar, I was able to make the film as planned. The whole unit felt happy after watching the final output. We could make a solid entertainer because of the support given by the team of actors and technicians. The teaser has already received a tremendous response. I am confident that the movie upon its release in theatres on November 24 will receive a roaring response.”

Cast:

VJ Sunny,Hrithika Srinivas, Sivannarayana, Ali, Saptagiri, ’30 Years’ Prudhviraj, ‘Mirchi’ Priya, Manik Reddy, Ashok Kumar, Kadambari Kiran, ‘Gemini’ Suresh, Bhuvan Saluri, ‘I Dream’ Anjali, Vasu Inturi, Chalaki Chanti, Prem Sagar, RJ Hemanth, Shashank Mouli, Trinadh, Krishna Teja and others.

Crew:

Director of Photography: Srinivas Reddy; Editor: G Avinash; Music Director: Mohit Rahmaniac; Lyricist: Poornachari; PRO: GK Media; Line Producer: Sivakanth Vanga; Executive Producer: Bhuvan Saluru; Producers: Ravi Polishetty, Mahendra Gajendra,  Sri Shyam Gajendra; Presented by: V Jayashankar; Written and Directed by Sanjay Sheri.

You may also like
Sound Party Movie Release on November 24th
‘Sound Party’ Poster Released at the hands of MLC Kalvakuntla Kavita
ATM Web Series Opening
Sakala Gunabhi Rama Movie Trailer Launch

Leave a Reply

Translate »