Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Karthikeya 2 movie release 22nd July

Karthikeya 2 movie release 22nd July

Karthikeya 2 movie release 22nd July

Young actor Nikhil’s upcoming film, Karthikeya 2, which also features Anupama Parameswaran and Anupam Kher in the lead roles has picked the release date.

The makers of the big budget action thriller have announced that the film will be releasing in theatres on the 22nd of July.

Karthikeya 2 is the sequel of super hit film, Karthikeya. The action thriller is produced by Abhishek Aggarwal and TG Vishwa Prasad under Abhishek Aggarwal Arts and People Media Factory.

Karthikeya plays an action packed role in the film and it is directed by Chandoo Mondeti. It is being mounted on a big scale and it is best suited for a big screen experience.

The film is now headed for worldwide grand slam theatrical release on the 22nd of July.

The makers have incorporated heavy duty action shots, including 3000 CGI, VFX Shots, and also aesthetically exotic locales. The film is said to be a visual spectacle of top order. More promotional material will follow.

 

జులై 22న విడుదల కానున్న ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, చందు మొండేటి  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ ‘కార్తికేయ 2’..

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. కార్తికేయ 2ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 22 న విడుద‌ల చేస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
కార్తికేయ‌ 2 షూటింగ్ మొద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల్లో, సినిమా ప్ర‌ముఖుల్లో ఆసక్తి నెల‌కొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. .  ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.  

Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. అదే విధంగా  తాజాగా విడుదల చేసిన పోస్ట‌ర్ లో ఇంట్ర‌స్టింగ్ థింగ్ ఏంటంటే డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.  శ్రీకృష్టుడి చ‌రిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాప‌ర యుగంలో జ‌రిగింది. ఇప్ప‌టికి ఆ లింక్ లో కార్తికేయ‌ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్ర‌యాణం.

శ్రీ కృష్ణుడు ఆయ‌న‌కి సంబందించిన క‌థలో డాక్ట‌ర్ కార్తికేయ అన్వేష‌ణగా శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నాడు.  ఈ చిత్రంలోని భావాన్ని ఈ పోస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
 
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

టెక్నికల్ టీం:

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం – చందు మెుండేటి
బ్యాన‌ర్:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Leave a Reply

Translate »