Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > ‘కళ్యాణమస్తు’లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన.

‘కళ్యాణమస్తు’లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన.

‘కళ్యాణమస్తు’లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..  

శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు. తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.

గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర..
సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర..
నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర..

అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు. O. సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
శేఖర్ వర్మ, వైభవి..

దర్శకుడు : O. సాయి
నిర్మాత : బోయపాటి రఘుబాబు
Dop : మల్లికార్జున్ నరగాని
సంగీతం : RR ధృవన్
ఎడిటర్ : VVNV సురేష్
సింగర్స్ : మంగ్లీ, RR ధృవన్
లిరిసిస్ట్  : అలరాజు
బ్యానర్ : SMS క్రియేషన్స్

 
You may also like
Dhanush to play Ilaiyaraaja in legendary composers biopic
25-11-2022  Tazacinema EPaper
15-11-2022
09-NOV-2022

Leave a Reply

Translate »