Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > Interviews > Hero Rahul Vijay Interview

Hero Rahul Vijay Interview

 

కాలేజ్ కుమార్ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. – హీరోరాహుల్ విజయ్.

ఎమ్ ఆర్  పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్పణ లో ఎల్ పద్మనాభనిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈమూవీ తో తెలుగు లో హరి సంతోష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాహుల్విజయ్, ప్రియ వడ్లమాని హీరో, హీరోయిన్లుగానటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్రపోషిస్తున్నారు. మార్చి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈసందర్భంగా హీరో రాహుల్ విజయ్ తో ఇంటర్వ్యూ…

కాలేజ్ కుమార్ టైటిల్ క్యాచీ గా అనిపించింది, అందుకే ఈ టైటిల్ ను ఫిక్స్చేశాం, కన్నడలో ఈ సినిమా కాలేజ్ కుమార్ టైటిల్ తో విడుదలై పెద్ద సక్సెస్అయ్యింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారనినమ్మకం ఉంది.

కాలేజ్ కుమార్ అనేది కన్నడ రీమేక్, సబ్జెక్టు నచ్చి ఈ సినిమాను తెలుగులోచేశాం. బేసిక్ లైన్ తీసుకొని తెలుగులో మన నెటివిటీకి తగ్గట్లు చేసాం.తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు సినిమాలో మెయిన్ హైలెట్ గా ఉంటాయి.

ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన చదువుకు తగ్గట్లు జాబ్ చెయ్యడం వంటివిషయాలు ఈ వినిమాలో చర్చించడం జరిగింది. డైరెక్టర్ సంతు గారు కన్నడలోసూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆయనే మళ్లీ తెలుగులో డైరెక్ట్ చేశారు.ప్రస్తుతం ఉన్న పతిస్థితులను బేస్ చేసుకుని ఈ సినిమాను మలచడం జరిగింది.

మధుబాల గారితో, నాజర్ గారితో రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చెయ్యడంసంతోషంగా అనిపించింది, వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. సినిమా షూటింగ్అంతా చాలా సరదాగా జరిగింది. మా ట్రైలర్ , సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచిరెస్పాన్స్ లభించింది. సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని నమ్ముతున్నాను.

నేను ప్రతి సినిమా నుండి కొంత నేర్చుకుంటూ వస్తున్నాను. ఒక నటుడిగా నేనునా వంతు పూర్తి కృషి చేస్తాను, రిజస్ట్ అనేది మన చేతిలో ఉండదు.ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఉన్న సినిమా కాలేజ్ కుమార్. అందరూ చూసి ఎంజాయ్చెయ్యొచ్చు, కనెక్ట్ అవుతారు.

ప్రసుతం “బ్లాక్ అండ్ వైట్” అనే థ్రిల్లర్ చేస్తున్నాను. కొత్త దర్శకుడుఈ సినిమా చేస్తున్నాడు. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి వాటివివరాలు త్వరలో తెలుపుతానని ఇంటర్వ్యూ ముగించారు.

బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.
సమర్పణ: లక్ష్మణ గౌడ,
ప్రొడ్యూసర్:  ఎల్. పద్మనాభ
డైరెక్టర్: హారి సంతోష్
డిఓపి: గురు ప్రశాంత్ రాజ్
మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప
ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్
స్టంట్స్: విజయ్
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
డైలాగ్స్: సందీప్ రాజ్

నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు

 
You may also like
Dhanush to play Ilaiyaraaja in legendary composers biopic
25-11-2022  Tazacinema EPaper
15-11-2022
09-NOV-2022

Leave a Reply

Translate »