Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Colour Photo Teaser launched by Vijay Deverakonda

Colour Photo Teaser launched by Vijay Deverakonda

Colour Photo Teaser launched by happening hero Vijay Deverakonda


Amrutha Productions previously scored blockbusters with spoof films like ‘Hrudaya Kaleyam’, and ‘Kobbari Matta’. The upcoming film from this production house is ‘Colour Photo’. Suhas, who carved a name for himself with films like Majili, Dear Comrade, and Prati Roju Pandage is playing lead role in ‘Colour Photo’.

Chandini Chowdary is pairing up with Suhas in this realistic love drama. Noted actor, Sunil is playing a key role in the film. Happening hero, Vijay Deverakonda launched the teaser of ‘Colour Photo’ a short while back. The teaser suggests that the film is an emotional love drama with a comical touch to it. Sandeep Raj is making his debut with this film. Kaala Bhairava is composing the tunes.


Banner: Amrutha ProductionsPresented by: Sravan Konka, Loukya EntertainmentsCast: Suhas, Chandini Chowdary, Sunil, Viva HarshaProducers: Sai Rajesh Neelam, Bunny MuppaneniStory: Sai Rajesh NeelamArt: Kranthi PriyamCinematography: Venkat R Editor: Kodati Pawan KalyanFights: A VijayCo-producer: ManikantaLine producer’ Gangadhar PRO: Eluru Sreenu 

“కలర్ ఫోటో” టీజర్ విడుదల చేసిన హ్యాపెనింగ్ హీరో “విజయ్ దేవరకొండ” 


హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి  చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ కలర్ ఫోటో టీజర్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఓ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్న యూనిట్ సభ్యులు, ఇప్పుడు టీజర్ ని కూడా అదే పంధాలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. 


చిత్రం: కలర్ ఫోటోబ్యానర్: అమృత ప్రొడక్షన్సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులునిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేనికథ: సాయి రాజేష్ నీలంఆర్ట్: క్రాంతి ప్రియంకెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురిఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్ఫైట్స్: ఎ.విజయ్సహ నిర్మాత : మణికంఠలైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్పిఆర్ఒ: ఏలూరు శ్రీను

You may also like
Dhanush to play Ilaiyaraaja in legendary composers biopic
25-11-2022  Tazacinema EPaper
15-11-2022
09-NOV-2022

Leave a Reply

Translate »