Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > సుధీర్‌..గాలోడు టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌

సుధీర్‌..గాలోడు టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌

 

యాక్ష‌న్ మోడ్‌లో సుడిగాలి సుధీర్‌..గాలోడు టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌



సుడిగాలి సుధీర్ ‍‍‍హీరోగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సాఫ్ట్‌వేర్ సుధీర్` సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. మళ్లీ ఇదే క్రేజీ కాంబినేష‌న్‌లో ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా `గాలోడు` చిత్రం రూపొందుతోంది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ మోష‌న్‌ పోస్ట‌ర్‌లో సుధీర్ మాస్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇటీవ‌ల `గాలోడు` మూవీ టీజ‌ర్‌ని హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ఓ అనాథాశ్ర‌మంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా క్లాస్ రోల్‌లో మెప్పించిన సుధీర్ గాలోడు టీజ‌ర్‌లో ప‌క్కా మాస్‌రోల్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఒక నిమిషం క‌న్నా త‌క్కువ నిడివి ఉన్న టీజ‌ర్‌లో మాస్ అండ్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు. “అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్న వాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటిని నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను” అనే డైలాగ్ తో ఈ సినిమాలో సుధీర్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందో  హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఇది పక్కా మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పిన చిత్ర‌ యూనిట్ స్పెషల్ విజువల్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ – “సుధీర్ హీరోగా నేను డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ మూవీ `సాఫ్ట్‌వేర్ సుధీర్` క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. ఆ స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే  స్వీయ ద‌ర్శ‌కత్వంలో `గాలోడు` సినిమాను నిర్మిస్తున్నాను. టీజ‌ర్ విడుద‌లైన రోజు నుండి ఈ రోజు వ‌ర‌కూ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉండ‌డంతో మాకు సినిమాపై మ‌రింత కాన్పిడెన్స్ పెరిగింది. యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రెండు పాట‌లు మిన‌హా టాకీపార్ట్ మొత్తం పూర్త‌య్యింది. ఆ రెండు పాట‌ల‌ను విదేశాల్లో చిత్రీక‌రించనున్నాం“ అన్నారు

సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

You may also like
Sudigali Sudheer
Sudigali Sudheer Sambha Siva Art Creations Movie Launch
3 Monkeys Movie Pre-Release Event Photos

Leave a Reply

Translate »