Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > అత్యాధునిక ఫీచర్లు, లీప్-ఫార్వర్డ్ టెక్నాలజీతో.. రియల్‌మి 11 ప్రో సిరీస్ 5జీ ఆవిష్కరణ

అత్యాధునిక ఫీచర్లు, లీప్-ఫార్వర్డ్ టెక్నాలజీతో.. రియల్‌మి 11 ప్రో సిరీస్ 5జీ ఆవిష్కరణ

 

అత్యాధునిక ఫీచర్లు, లీప్-ఫార్వర్డ్ టెక్నాలజీతో.. రియల్‌మి 11 ప్రో సిరీస్ 5జీ ఆవిష్కరణ

 

విశాఖపట్నం, జూన్ 14, 2023 : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన టెక్నాలజీ బ్రాండ్, అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ రియల్ మి, ఈరోజు ఫ్లాగ్‌షిప్ నెంబర్ సిరీస్‌కి సరికొత్తగా రియల్‌మి 11 ప్రో సిరీస్ 5జీని ఆవిష్కరించింది. బుధవారం బీచ్ రోడ్డులోని ఒక హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రియల్‌మి ఇండియా ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మాట్లాడుతూ వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన రియల్‌మి నంబర్ సిరీస్, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులచే ఆరాధించబడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మంది వినియోగదారులు, భారతదేశంలో 32 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. రియల్ మి 11 ప్రో సిరీస్ 5జీ రెండు అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌లను ప్రవేశపెట్టిందన్నారు. రియల్‌మి 11 ప్రో+ 5జీ, రియల్‌మి 11 ప్రో 5జీ అన్నారు.

‘డేర్ టు లీప్’ స్పిరిట్‌తో, రియల్‌మి తన బ్రాండ్‌ను స్థిరంగా పునర్నిర్వచించుకోవడం ద్వారా, ఆవిష్కరణ, డిజైన్ పరంగా పరిమితులను బాగా పెంచడం ద్వారా తదుపరి స్థాయికి చేరుకుంటుందన్నారు. రియల్‌మి 11 ప్రో సిరీస్ 5జీ అనేది ప్రో-లెవల్ 200 ఎంపీ సూపర్‌జూమ్ కెమెరాతో ఫ్లాగ్‌షిప్ సంచలనాత్మక టెక్నాలజీలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఇది వినియోగదారులకు ఉన్నత స్థాయి పనితీరు, అత్యాధునిక ఫీచర్లు, సంచలనాత్మక ఆవిష్కరణలు, లీనమయ్యే వినియోగదారు అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు.

వినియోగదారులకు వినూత్న సాంకేతికతలు, డిజైన్‌లను పరిచయం చేయడంలో రియల్‌మి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. రియల్‌మి 11 ప్రో సిరీస్ 5జీకి సంబంధించి వినియోగదారులకు అత్యుత్తమ ప్రీమియం అనుభవాన్ని అందించడానికి, రియల్‌మి డిజైన్ స్టూడియోస్ ప్రముఖ మాజీ గూచీ ప్రింట్, టెక్స్‌ టైల్ డిజైనర్ మాటెయో మెనోటోతో కలిసి పనిచేసిందన్నారు. రియల్‌మి నంబర్ సిరీస్ ప్రారంభం నుంచి కూడా భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా మా వినియోగదారుల నుండి అపారమైన అభిమానాన్ని, ప్రేమను పొందిందన్నారు. వినియోగదారులకు ముందడుగు వేసే సాంకేతికతను అందించాలనే నిబద్ధతతో, అత్యాధునిక ఫీచర్లు, అసాధారణమైన పనితీరు, డిజైన్‌తో మేం నిరంతర ఆవిష్కరణలతో మా సరిహద్దులను అధిగమిస్తున్నారు.

Leave a Reply

Translate »