Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > Actor > Loser Season 2 Pre-release Event

Loser Season 2 Pre-release Event

 
 
 
జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్  2’ ప్రి రిలీజ్ ఈవెంట్… 21న సిరీస్ స్ట్రీమింగ్!
 
 
వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరి కళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. స్పోర్ట్స్ డ్రామా జాన‌ర్‌లో రూపొందిన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’తో వీక్షకుల మనసులు గెలుచుకుంది.ప్రజల కోరిక మేరకు తాజాగా ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్, పావనీ గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 1 ఏంతో ప్రేక్షాదరణ పొందింది’.ఆ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ”లూజర్ 2′ ను తీసుకువస్తోంది.తొలి సీజన్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో  తెరకెక్కింది. ‘లూజర్ 2’కు అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. దీనికి అభిలాష్ రెడ్డి క్రియేటర్. జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌ నిర్మించిన ఈ సిరీస్ జీ`5 ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఆనందాన్ని పంచుకోవటానికి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్ లో ‘లూజర్ 2′  ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున,అక్కినేని అమల,బ్యాట్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ 5 హెడ్స్ తదితరులు పాల్గొని ఏంతో ప్రేక్షాదరణ పొందిన ”లూజర్ 1″ సక్సెస్ తర్వాత ఈ నెల 21 న జీ 5 లో “లూజర్ 2’ గా ప్రేక్షకుల మన్ననలు పొందడానికి వస్తున్న టీం అందరికీ అల్ ధ బెస్ట్ తెలియజేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 
 
  
జీ5 మార్కెటింగ్‌ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోలో మేము ప్రివిలేజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ప్రతి ఒక్క ప్రేక్షకుడికి లూజర్ సీజన్ 1 కనెక్ట్ అయ్యింది.దీనికి సక్సెసర్ గా జనవరి 21 న వస్తున్న లూజర్ 2 ను ఆదరించాలని కోరుతూ మా జీ 5 యాప్ ను డౌన్ లోడ్ చేసి సబ్స్ క్రైబ్ చేసుకొని మా లూజర్ 2 ను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను.అలాగే మాకు సపోర్ట్‌ చేస్తున్న ఆడియెన్స్‌ అందరికీ థ్యాంక్స్‌.ఈ టీం అందరితో కలిసి జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి కంటెంట్‌ను ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా కృషి చేసిన మా జీ5 టీం అందరికీ థ్యాంక్స్‌ చెపుతున్నా అన్నారు.
 
 
బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ మాట్లాడుతూ ..15 సంవత్సరాల క్రితం  కామన్ వెల్త్ గేమ్స్ లో విన్ అయినపుడు జరిగిన పార్టీలో నాగార్జున గారిని కలవడం జరిగింది  తను చాలా నైస్ పర్సన్ “లూజర్ 2” టైలర్ చూశాను చాలా బాగుంది. ఇందులో పని చేసిన
నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు వారందరికీ “లూజర్ 1” హిట్ అయినట్లే “లూజర్ 2” కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు . 
 
కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఓటిటి అనేది న్యూ రెవల్యూషన్. సినిమా అనేది ఆడియన్స్ ను రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి  మెప్పిస్తూ ఎంటర్టైన్మెంట్ అయ్యేలా చెయ్యాలి. అయితే ఓటిటి వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్ అనేది ఫోన్ లోకి వచ్చేస్తుంది. అయితే ఓటిటి లో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు సినిమా లాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. “లూజర్ 2” ట్రైలర్ చూశాను. ట్రైలర్ లోనే ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే వీరు సక్సెస్ అయినట్టు. ఏ సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా టీం ఇన్వాల్వ్ అయినప్పుడే సక్సెస్ అవుతుంది.  ఈ నెల 21 న “లూజర్ 2” జీ 5 లో స్ట్రీమింగ్ అవ్వనున్న లూజర్ టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్.అలాగే 
చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్, తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ గురించి చెప్పాలంటే మా నాన్న గారు అన్నిటికీ కాలేజస్, ఎడ్యుకేషన్స్ ఉన్నాయి కానీ సినీ పరిశ్రమకు ఎడ్యుకేషన్ లేదన్న నాన్న గారి ఆలోచన నుండి పుట్టినదే ACFM. అందుకే ఈ కాలేజ్ నుండి ఎంతో మంది నటులు,టెక్నిసిషన్స్ చదువుకొని మంచి పేరు తెచ్చు కుంటున్నారు.అలాగే అన్నపూర్ణ స్టూడియో లో మంచి టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము. అలాగే జీ 5 స్టూడియో తో మా ట్రావెల్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. జీ 5 హోల్ టీం అనురాధ కు,నిమ్మకాయల ప్రసాద్, తదితరులందరికీ మా ధన్యవాదాలు. సుప్రియ కూడా చాలా కష్టపడి ఎంతో డెడికేటేడ్ గా వర్క్ చేస్తుంది.ఈ చిత్రానికి పని చేసిన టీం అందరికీ ఆల్ ద బెస్ట్.మరియు  లూజర్ 2 గా వస్తున్న ఈ సిరీస్ కు ప్రేక్షకులందరూ ఆదరించి ఈ టీం ను ఆశీర్వదించాలని అన్నారు. 
 
నిర్మాత సుప్రియ మాట్లాడుతూ..”జీ 5″ అసోసియేట్ లో “లూజర్”వెబ్ సిరీస్ చేసి మళ్లీ ఇప్పుడు “లూజర్ 2” చేయడం చాలా సంతోషంగా ఉంది. జి5 నిమ్మకాయల ప్రసాద్ గారికి మొదట ఈ స్టోరీ చెప్పగానే మమ్మల్ని నమ్మి ఈ సిరీస్ ను చేయడానికి ముందుకు వచ్చారు వారికి మా ధన్యవాదాలు.అలాగే మా ప్రొడక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా  స్పెక్ట్రమ్ మీడియా తో పాటు మా టీం లో చంద్ర ,మహేష్, ఫుల్ సపోర్ట్ చేశారు వారందరికీ మా ధన్యవాదాలు అని అన్నారు 
 
అక్కినేని అమల మాట్లాడుతూ.. అన్నపూర్ణ ఫిలిం మీడియా కాలేజ్ లో  ట్రైన్ అయినవారు ఇండియా మొత్తం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది .ఇప్పుడు యూత్ అంతా న్యూ ఐడియాస్, న్యూ థీమ్స్ ,న్యూ స్టోరీస్ లతో ముందుకు వస్తున్నారు.మంచి కథలతో వచ్చే వారికి అన్నపూర్ణ స్టూడియో గేట్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉంటాయి.అలాగే వారికి మేము అండగా ఉంటాము. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన “లూజర్” సీజన్ వన్ చాలా బాగుంది. సీజన్ టు గా వస్తున్న “లూజర్ 2” కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
 
 
దర్శకుడు అభిలాష్ మాట్లాడుతూ..మా “లూజర్” సీజన్ 2 టీం ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చాలామంది సెలబ్రెటీస్ మా “లూజర్” సీజన్ 1 వెబ్ సిరీస్ సక్సెస్ కావాలని ట్వీట్ చేసి మాకు సపోర్ట్ గా నిలిచారు.ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్ లో ఫుల్ సపోర్ట్ చేశారు.నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్  డైరెక్ట్ చేయడం జరిగింది.అలాగే  మాకు సపోర్ట్ గా నిలుస్తూ 90% ఇన్పుట్స్ ఇచ్చిన సుప్రియ గారికి,మరియు మాకు ఎం కావాలన్నా సహాయ సహకారాలు అందించిన స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ వారికి మా ధన్యవాదాలు. నటీనటులు, టెక్నికల్ టీమ్ అంతా బాగా సపోర్ట్ చేయడంతో ఈ సిరీస్ బాగా వచ్చింది.ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “లూజర్ 2” ను కూడా  ప్రేక్షకులందరూ ఆదరించి గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు 
 
నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అక్కినేని నాగార్జున, అమల మేడమ్,బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ లకు మా ధన్యవాదాలు.అన్నపూర్ణ బ్యానర్ లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము “లూజర్” కోసం చాలా కష్టపడ్డాము.టెక్నిసిషన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది.మా కిలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లో  నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో కు,సుప్రియ గారిగి జీ 5 వారికి మా ధన్యవాదాలు అన్నారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో శశాంక్ , రవి వర్మ , హర్షిత్, పావని, కల్పిక ,యానీ,తదితర నటీ, నటులంతా ఇందులో నటించే అవకాశం ఇచ్చిన జీ 5 యాజమాన్యానికి, అన్నపూర్ణ స్టూడియోకు, మరియు సుప్రియ గారికి ధన్యవాదాలు తెలిపారు
 
 
నటీనటులు 
ప్రియ‌ద‌ర్శి, ధ‌న్యా బాలకృష్ణ‌న్‌, క‌ల్పికా గణేష్, షాయాజీ షిండే,  శ‌శాంక్‌,  హ‌ర్షిత్ రెడ్డి, సూర్య‌,  పావ‌నీ గంగిరెడ్డి,  స‌త్య కృష్ణ‌న్  శ్రీ‌ను, టిప్పు, తదితరులు 
 
సాంకేతిక నిపుణులు
రచన: సాయి భరద్వాజ్, శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ, 
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజల, 
కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్: రజనీ, 
కూర్పు: కుమార్ పి. అనిల్‌, 
ఛాయాగ్ర‌ణం: న‌రేష్ రామ‌దురై, 
సంగీతం: సాయి శ్రీ‌రామ్ మ‌ద్దూరి, 
ద‌ర్శ‌క‌త్వం: శ్రవ‌ణ్ మాదాల‌, అభిలాష్ రెడ్డి, 
ప్రొడ‌క్ష‌న్‌: జీ5, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, స్పెక్ట్ర‌మ్ మీడియా నెట్‌వ‌ర్క్క్‌.
 
 
Loser Season 2 Pre-release Event
 
 
Hyderabad, 17 January, 2022: ‘Loser’, the ZEE5 original released in 2020, has been considered a memorable series by the viewers. ZEE5 is now coming out with its sequel. ZEE5, which has been synonymous with versatile content and a variety of formats (web series, direct-to-digital releases, new movies), is more than an OTT platform. It has been bringing out novel content from time to time. ‘Loser’, which belongs to the sports drama genre, has been a special hit. Starring Priyadarshi, Dhanya Balakrishnan, Kalpika Ganesh, Sashank, Pavani Gangireddy, Harshith Reddy in the lead, the ZEE5 original titled ‘Loser 2’ is a sequel to ‘Loser’. Directed by Abhilash Reddy of ‘Loser’ and Shravan Madala, the series has been created by Abhilash Reddy himself. ZEE5, Annapurna Studios and Spectrum Media Networks have come together for the project. Its pre-release event was held today at a star hotel in Hyderabad in the presence of Akkineni Nagarjuna and other guests.

Speaking on the occasion, ZEE5 Marketing Director Lloyd Xavier said, “We are happy to have associated with Annapurna Studios. ‘Loser 1’ struck a chord with every single viewer. We urge the audience to watch its successor edition on ZEE5 from January 21 by subscribing to our OTT platform. We thank the audience for always supporting us. The journey with the team of ‘Loser 2’ has been great. The content of ‘Loser 2’ will reach the maximum number of people, thanks to the efforts of the team.”

Badminton player Chetan Anand said, “Fifteen years ago, during the Commonwealth Games, I got to interact with Nagarjuna garu at a party. He is such a nice person. I have seen the trailer for ‘Loser 2’. The actors and technicians have worked really hard. I wish them all the best and hope that ‘Loser 2’ will be a bigger hit than its previous edition.”

‘King’ Akkineni Nagarjuna said, “OTT is a new revolution these days. A film is supposed to make the audience sit in a theatre for 2.5 hours by offering engaging content. On the other hand, OTT is doing it by offering content on phone. It’s not easy to make OTT content. Its content has to be very engaging. ‘Loser’ was a thrilling web series. ‘Loser 2’ has got a very good trailer. The team has succeeded in coming out with the best trailer. A film or a web series can click only if the whole team has worked hard. I wish the team of ‘Loser 2’ all the best. Chetan is a player we are all proud of. Annapurna College of Film and Media was born from my father’s vision that film education should be offered in a systematic manner. That’s why we have been at the forefront of encouraging acting and technical talent at every step. Our association with ZEE5 in bringing out content has been successful. We thank ZEE5’s team comprising Anuradha, Nimmakayala Prasad and others. Supriya has put in dedicated work.”

Producer Supriya said, “I am happy to have collaborated with ZEE5. Nimmakayala Prasad garu believed in the story and came forward to produce it. The production team has worked really hard. The Spectrum Media’s team, Chandra, Mahesh and others have worked hard.”

Akkineni Amala said, “I am proud that Annapurna College of Film and Media talent are working everywhere in India and getting recognition. Youngsters are seeking new themes, new stories. We at Annapurna College are always open to fresh ideas. The first season of ‘Loser’ was refreshing. I hope ‘Loser 2’ becomes a bigger hit.”

Director Abhilash said, “I thank the guests for being here to bless our team. A lot of celebs are tweeting us and wishing us all the best. Bharath and Shravan have helped me in writing the series. Some of the episodes have been directed by Shravan. Supriya garu’s inputs have been very useful.”

Actor Priyadarshi said, “I thank Nagarjuna garu, Amala madam, Chetan Anand garu for being here. Annapurna Studios has provided opportunities to many people and yet they are humble. We have worked really hard on ‘Loser 2’. The technical team has been of great support. I thank Supriya garu and Annapurna banner for this opportunity.”

Cast and Crew:

Suri is played by Priyadarshi, Maya is played by Dhanya Balakrishnan, Ruby is played by Kalpika Ganesh, her father Irfan is played by Shayaji Shinde, Wilson is played by Sashank, John is played by Harshith Reddy, Govardhan is played by Surya, Pallavi is played by Pavani Gangireddy, Ruksana is played by Sathya Krishnan. Srinu, Tippu and others have also played other roles.

Written by Sai Bharadwaj, Shravan Madala and Abhilash Reddy, its production design is by Jhansi. Creative Producer: Maheshwar Reddy Gojala. Costume Designer, Stylist: Rajani. Editing: Kumar P Anil. Cinematography: Naresh Ramadurai. Music Director: Sai Sriram Maddury. Director: Shravan Madala, Abhilash Reddy. Producers: ZEE5, Annapurna Studios, Spectrum Media Networks.

 
You may also like
Death Game Movie Teaser Launch by Nagarjuna
83 movie press meet
Nagarjuna, Praveen Sattaru’s Film Shooting In Hyderabad
Nagarjuna New Movie Opening

Leave a Reply

Translate »