Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > REVIEWS > Eda Thanunnado Movie Review

Eda Thanunnado Movie Review

ఏడ తానున్నాడో మూవీ రివ్యూ!!

 

బ్యానర్: తనిష్క మల్టీ విజన్, దొండపాటి సినిమాస్
సినిమాః ఏడ తానున్నాడో
దర్శకత్వం: దొండపాటి వంశీకృష్ణ
సంగీతం: చరణ్ అర్జున్
నిర్మాత: గుజ్జ యుగేంద్రరావు
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్
విడుదల : 10-12-2021
రేటింగ్: 3/5

బాల న‌టుడిగా అభినవ్ మణికంఠ యాభైకు పైగా చిత్రాలలో బాల నటుడి పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారుతూ,ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఏడెనిమిదేళ్ళు పనిచేసిన దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వంలో గుజ్జా యుగంధర్ రావు నిర్మిస్తున్న సినిమాతో అభినవ్ మణికంఠ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ‘ఏడ తానున్నాడో’. ప్రియురాలి కోసం ప్రియుడు వెతికే ప్రేమకథలు మనకు చాలానే వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ఇందులో ప్రియురాలే ప్రియుడిని వెతుక్కుంటూ రోడ్డెక్కుతుంది. రోడ్ ట్రిప్ బేస్డ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన ‘ఏడ తానున్నాడో’ మూవీ షూటింగ్ ను వికారాబాద్ ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్, బెంగళూర్, మైసూర్, కూర్గ్ హిట్ స్టేషన్స్ లో తీశారు. మరి ఏడ తానున్నాడో సినిమా ఎలా ఉంటుంది? అసలు ఎందుకు ఆమె ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్ళింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

స్టోరిలోకి వెళితే …
నిత్య రిచ్ గాళ్ . హీరో మిడిల్ క్లాస్ అబ్బాయి. నిత్య ప్రేమించిన ప్రియుడి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించే భగ్న ప్రేయసి కథ ఇది. ఒకరకంగా అడ్వెంచర్ థ్రిల్లర్ సంఘటనలతో ఈ కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. తాను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడికోసం తల్లడిల్లే ఓ ప్రేయసి కథ ఇది. ఆమె కార్తీక్ అనే యువకుడిని ఎంతగానో ప్రేమిస్తుంది. అయితే అనుకోకుండా అతను కనిపించకుండా పోతాడు ? తనను కాదని అతడు ఎక్కడికి వెళ్ళాడు ? అసలు అతను లేకుండా జీవితం లేదనుకున్న నిత్య అతన్ని వెదికే పనిలో భాగంగా ఎన్నో ప్రాంతాలకు తిరిగింది. అసలు అతను ఎందుకు కనిపించకుండా పోయాడు ? మరి ఆమె అతడిని వెతుక్కుంటూ వెళ్లిన ప్రయత్నం ఫలించిందా ? అసలు చివరకు వాళ్లు కలిసారా? లేదా? అనేది మిగతా కథ.

నటీనటుల ప‌ర్ఫార్మెన్స్…
భగ్న ప్రేయసిగా కోమలి ప్రసాద్ నటన సినిమా కే హైలైట్ గా నిలుస్తుంది. అలానే సంజయ్ స్వరూప్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. హీరోగా పరిచయం అయిన అభినవ్ మణికంఠ నటన బాగుంది. ఇంకా త‌ను షార్ప్ అవ్వాలి. ముఖ్యంగా తన ప్రియురాలు కోసం ప్రియుడు పడే ఎమోషన్, ప్రియుడికోసం ప్రియురాలు పడే ఎమోషన్ ని చక్కగా చూపించారు. మిగతా పాత్రల్లో శివాజీ రాజా, సుదర్శన్, జబర్దస్త్ ఫణి, లావణ్య రెడ్డి, సాత్విక్, కావేరి తదితరులు వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు…
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మంచి పాట‌లు ఇచ్చాడు. ఆర్ ఆర్ ఓకే అనిపించేలా ఉంది. అలాగే ఎడిటింగ్, ఫోటోగ్రఫి ఆకట్టుకుంది. ట్రావెల్ నేపథ్యంలో సినిమా కాబట్టి.. కొత్త కొత్త లొకేషన్స్ అందంగా చూపించే ప్రయత్నం చేసారు. ఇక దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగా ఉంది.. ఇప్పటి వరకు ప్రియురాలి కోసం ప్రియడు వెదకడం కామన్. అయితే ప్రియుడి కోసం ప్రియురాలు ఎంతలా అన్వేషిస్తుంది అన్నది చాలా కొత్తగా ఉంది. ముఖ్యంగా అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమి జరిగింది అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంలో దర్శకుడు మంచి టాలెంట్ కనబరిచాడు. కథ విషయంలో చాలాఆసక్తి కరంగా మలిచాడు . డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు ఓకే.

విశ్లేషణలోకి వెళితే…
ప్రియురాలి కోసం ప్రియుడు వెతికే ప్రేమకథలు మనకు చాలానే వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ఇందులో ప్రియురాలే ప్రియుడిని వెతుక్కుంటూ రోడ్డెక్కుతుంది. రోడ్ ట్రిప్ బేస్డ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పాలి, సినిమాను నడిపించే విషయంలో కథతో పాటు డైలాగ్స్, డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్ లాంటి విషయాలన్నీ బాగున్నాయి. మొత్తానికి ఓ మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇలాంటి బిన్నమైనా సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. కొత్త కాన్నెస్ట్ తో వ‌చ్చిన ఈ చిత్రం క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చే సినిమా అని చెప్ప‌వ‌చ్చు. సో డోంట్ మిస్ గో అండ్ వాచ్.

Leave a Reply

Translate »