Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Dhanush to play Ilaiyaraaja in legendary composers biopic

Dhanush to play Ilaiyaraaja in legendary composers biopic

 

టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ ప్రధాన పాత్రలో మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రూపొందించనున్న కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ బ్యానర్స్‌

* స్టార్ హీరోలందరితో రూ.925 కోట్ల భారీ ప్రాజెక్ట్‌లు నిర్మించనున్న కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు

చెన్నై, నవంబర్ 10, 2023:  వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఇటు దక్షిణాది ప్రేక్షకులనే కాదు, ఉత్తరాది ప్రేక్షకులకు సైతం సుపరిచితులయ్యారు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్. ఈ వెర్సటైల్ స్టార్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఆ మూవీ ఏదో కాదు.. మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది.

రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సౌత్ సినీ ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకుని కనెక్ట్ మీడియా సహకారంతో మెర్క్యురీ మూవీస్ అనే ప్రత్యేక యూనిట్‌ను మెర్క్యురీ గ్రూప్ ఇండియా ఆవిష్కరించింది. ఇకపై సరికొత్త సినిమాలను, కంటెంట్‌ను అందించేందుకు సిద్దమైంది. దక్షిణాదిలోని సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి క్లాస్ గ్లోబల్ ప్రాక్టీస్‌లు ,  స్ట్రక్చర్డ్ స్టూడియో ప్రొడక్షన్‌లో అత్యుత్తమంగా తీసుకురావడంలో కొత్త శకానికి నాంది పలికినట్టు అవుతుంది. వీరి కలయిక రాబోయే దశాబ్దంలో గణనీయమైన వ్యాపార వృద్ధిని అందిస్తుంది. దీనిని ఇలంపరితి గజేంద్రన్ ముందుండి నడిపించనున్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమ సంవత్సరానికి 900 కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. కంటెంట్ సృష్టి పరంగా అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో కనెక్ట్ మీడియా నుంచి వరుణ్ మాథుర్ మాట్లాడుతూ, “మెర్క్యురి అనేది ప్రపంచ వినోద ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పేర్లలో ఒకటి.  మెగా-బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ వినోద పరిశ్రమ చాలా కీలక పరిణామ దశలో ఉంది. రాబోయే రెండు దశాబ్దాలు ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక జాతీయ స్టూడియోగా మెర్క్యురీతో మా భాగస్వామ్యం గొప్పగా ఉంటుంది.  భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులకు నచ్చే సినిమాలను అందించడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం’’ అన్నారు.

మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తిశరణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రాంతీయ కథలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రాంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మాకు ఇంటర్నేషనల్ వైడ్‌గా వ్యాపారం చేసిన అనుభవం ఉంది. ఇక ముందు లోకల్, ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తాం.  కనెక్ట్ మీడియాతో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. కనెక్ట్ మీడియా మాకు విశ్వసనీయ భాగస్వామి మాత్రమే కాకుండా వినోద పరిశ్రమపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంది. పరిశ్రమలోని ఇతర విభాగాల వారితోనూ వివిధ వాటాదారులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి’’అని అన్నారు.

“కనెక్ట్ మీడియా” గురించి
కనెక్ట్ మీడియా దేశంలోని మొట్టమొదటి పాన్-ఇండియా ఫిల్మ్ స్టూడియో, బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైనర్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని పలు భాషలు, భౌగోళిక ప్రాంతాలలో ప్రయాణించే చిత్రాలను రూపొందిస్తోంది. అనేక మెగా బడ్జెట్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మరి కొన్ని ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్నాయి. రాబోయే 3 సంవత్సరాలకు సరిపడా లైనప్‌ ఉంది. ఫిల్మ్ స్టూడియో వ్యాపారంతో పాటు, కనెక్ట్ మీడియా ఫాస్ట్ ఛానెల్‌లు, టెక్ ఎనేబుల్డ్ సిండికేషన్‌లోనూ కనెక్ట్ మీడియాకు అనుభవం ఉంది.

“మెర్క్యూరి” గురించి
భారతదేశంతో పాటు అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు, యూరప్‌లో కన్సల్టింగ్, టెక్నాలజీ, స్పోర్ట్స్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఎన్నో ఇండస్ట్రీల్లో వ్యాపారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మెర్క్యురీ వేగంగా విస్తరిస్తోంది.  మెర్క్యురీ అనేక క్రీడా జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు వినోదం,  క్రీడా డొమైన్‌లలో భారతదేశం నుండి అగ్రశ్రేణి సూపర్ స్టార్‌లతో పని చేసింది. మెర్క్యురి ప్రాధమిక దృష్టి ఎల్లప్పుడూ ప్రాంతీయ సినిమాలపైనే ఉంటుంది. అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో, గత దశాబ్దంలో కొన్ని అతిపెద్ద, అత్యుత్తమ చిత్రాలతో విస్తృతంగా పనిచేసిన గొప్ప అనుభవాన్ని కలిగి ఉంది. మెర్క్యురి బాలీవుడ్ ప్రపంచంలో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ప్రాంతీయ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా విస్తృతంగా పనిచేసింది.

 
Connekkt Media and Mercuri Group forge Partnership for Multiple Mega-Budget South Filmswith an investment totaling Rs. 925 Crores starring Megastars.

Chennai, Nov 10, 2023: Embarking on an exciting Cinematic Partnership, Connekkt Mediaand Mercuriare delighted to announce a transformative collaboration, bringing forth a slate of multiple mega-budget filmswhich are set to enthral audiences over the next three years.Connekkt Media will be the studio for the films and Connekkt Media and Mercuri Group will be Producing the Films together.

Mercuri Group India has unveiled a specialized unit, Mercuri Movies, in collaboration with Connekkt Media with a focus and on to leverage the Entertainment and Content Businesses in the South. This partnership will open a whole new world of Content Creation in South Cinema, besides Streaming Content, Original Content IPs and other formats and explore opportunities in the wholesome South Entertainment Business. The First Film in this thrilling Partnership is the much-anticipated Official Biopic based on the life and times of the Music Maestro, isaignaniILAIYARAAJAwith the very versatile and talented Dhanush portraying the legendaryComposer on Screen. Filming for the same is scheduled to commence in October 2024 with the release slated for mid-2025.

The Partnership will be a catalyst in bringingbest in class global practices andstructured studio production to the Cinema and Entertainment Industry in the South. The combination oftheleading creative capability of South Cinema with these global best practices will deliver significant business growth over the next decade. The partnership will be based out of Chennai and ably led by Shri. Ilamparithy Gajendran.  

Southern entertainment industry releases more than 900 movies in a year andhas taken a big leap in the Indian entertainment industry and has started leading the wayin terms of original content creation especially post the pandemic.Commenting on the association, Connekkt Media’sVarun Mathur said “Mercuri is one of the most reputed names in global entertainment space and has been an amazing partner to us and we are thrilled to be joining hands with them to produce multiple mega-budget films starting with the biopic of a music legend unlike any other. The Indian Media and Entertainment industry is at a very importantjuncture, with the next two decades poised for amazing growth. As a national studio our partnership with Mercuri placesus is a great position to deliver enthralling content to millions of fans India and globally during this very exciting phase.”

Sriram Bakthisaran, MD & Group CEO, Mercuri says “A resurgence of quality content from the region which is home to the four thriving film industries besides a large entertainment-hungry viewership, a larger than life fan following base seen nowhere in the world and the content coming out from this region  fast attracting global interests and gaining prominence on pan India scale and with our already significant presence in the south market having serviced some of the biggest production houses and the celebrities in the past, we feel we are better placed to expand our offerings than before as we jointly venture out to feed all stake holders including the consumer. As Mercuri has all the experience and knowhow with their global exposure, am very confident that this collaboration will further elevate the best practices and production standards being used in the business.” said Sriram.He further added, “In Connekkt Media, we not only have a trusted partner forthis venture but also a clear and strong understanding of the entertainment industry and excellent relationships with various stake holders in the industry.” This first of its kind specialized unit will design, assemble, create, develop, execute content in collaboration with Connekkt Media.

About “Connekkt Media”

Connekkt Media is the Country’s first Pan-India Film Studio, with a special focus on Big Screen Entertainers, Connekkt Media is making films that travel across languages and geographies. With several mega budget filmsin production and pre-productionConnekkt Media has a robust lineup of films releasing over the next 3 years. In addition to the film studio business, Connekkt Media has a significant presence in fast channels and tech enabled syndication.

About “Mercuri”

Mercuri, today is a multinational conglomerate with business interests in Consulting, Technology, Sports, Media & Entertainment with presence in the Americas, Canada, the Caribbean Islands and Europe besides India. Mercuri is fast expanding and spreading its tentacles in various unchartered territories. Mercuri has an enviable track record of having managed / worked with some of the top super stars from India in the entertainment and sports domains besides representing several sports teams. Mercuri’s primary focus has always been in the Regional Cinema and has rich experience having worked extensively with several leading Production houses and some of the biggest and finest films in the past decade helping generate alternate revenue streams. Mercuri has worked extensively in the world of Bollywood with focus more on the Regional Cinema in Tamil, Telugu & Kannada thereby having gained brand credibility negotiating several deals and executing them in style for the production houses and artistes.

 
 
You may also like
25-11-2022  Tazacinema EPaper
15-11-2022
09-NOV-2022
27-Oct-20222

Leave a Reply

Translate »