Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Angry Star Rajasekhar 91st movie ‘Shekar’ gets a superb glimpse

Angry Star Rajasekhar 91st movie ‘Shekar’ gets a superb glimpse

 
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 91వ సినిమా ‘శేఖర్’ గ్లింప్స్‌ విడుదల
 
 
 
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం (నవంబర్ 25న) ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు.
 
అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో ఫ‌స్ట్ గ్లింప్స్‌ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా… ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ‘శేఖర్’గా రాజశేఖర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులు వినిపిస్తూ ఉంటే… స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపించారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది.  
 
ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఇప్పుడు ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జనవరి 2022లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.
 
రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి,  శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.
 
 
 
Angry Star Rajashekar’s 91st movie ‘Shekar’ gets a superb glimpse
 
 

Angry Star Rajashekar is the hero of ‘Shekar’, which is his 91st movie. Jeevitha Rajashekar is wielding the megaphone for the movie besides penning its screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations banners. The First Glimpse of the awaited movie was unveiled on Thursday.

The glimpse takes off with a female character announcing that a couple has been found dead at a bungalow in Araku. Even though the cops reach the site of the crime immediately, they don’t start the investigation. It’s because they are waiting for the arrival of Shekar, a cop who had resigned recently. This is when Rajashekar is introduced as the titular character. We hear a character say that Shekar never blurts out his plans, neither does he listen to what others ask him to do. The hero makes a grand entry by lighting the cigarette in his mouth. Rajashekar is stunning in the salt-n-pepper look.

Speaking about the movie, director Jeevitha Rajashekar said, “The promotional materials released thus far have raised the audience’s expectations. And now, the First Glimpse is receiving a thumping response. Post-production works are currently on. The plan is to release our movie in January 2022.”

Dr. Rajashekar, Aathmeeya Rajan, ‘George Reddy’ fame Muskaan Kubchandhani, Abhinav Gomatam, Kannada Kishore, Sameer, Bharani, Ravi Varma, Shravan Raghavendra and others are the principal cast.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Sampath; Writer: Lakshmi Bhupala; Cinematographer: Mallikarjun Naragani; Music Director: Anup Rubens; Producers: Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, Boggaram Venkata Srinivas; Screenplay, Direction: Jeevitha Rajashekar. 

You may also like
SR Kalyanamandapam Movie Pre Release Event
MAA Diary 2020 Launch Photos

Leave a Reply

Translate »