Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Acharya​ Movie Saana Kastam song lyrics

Acharya​ Movie Saana Kastam song lyrics

 
మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య ’ నుంచి ‘సానా కష్టం..’ సాంగ్ రిలీజ్… తనదైన మార్క్ స్టెప్పులతో దుమ్ములేపిన మెగాస్టార్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్
 
మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌ల‌పై చిత్రీక‌రించారు. టాలీవుడ్‌లో డాన్స్‌, ఇర‌గ‌దీసే స్టెప్పులంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌న డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో చిరంజీవి డాన్స్ అద‌ర‌గొట్టేశారు. చిరంజీవి డాన్స్ గ్రేస్‌కి, రెజీనా గ్లామ‌ర్ తోడ‌య్యింది. ఈ సాంగ్ థియేట‌ర్స్‌లో మాస్ ఆడియెన్స్‌, మెగాభిమానులను అల‌రిస్తుంద‌ని చిత్ర నిర్మాత‌లు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తెలియ‌జేశారు. 
 
మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఆచార్య చిత్రంలోని ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ట సాహిత్యాన్ని అందించ‌గా.. రేవంత్ , గీతా మాధురి పాట‌ను ఆల‌పించారు. పాట విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే రెండు మిలియ‌న్ వ్యూస్‌ను, ల‌క్షా పాతిక వేల‌కు పైగా లైక్స్‌ను సాధించ‌డం విశేషం.
You may also like
Bholaa Shankar’s First Look Poster
Bhola Shankar Movie Opening
Neelambari Song from Acharya released
Pooja Hegde

Leave a Reply

Translate »