Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas

Day

August 15, 2022

Liger Movie Press Meet

  లైగర్  మన తెలుగు సినిమా.. దేశానికి చూపిస్తున్నాం: లైగర్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ     పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్  ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో ‘లైగర్‌’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, కథానాయిక అనన్య పాండే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.   విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. యాక్టర్ అవ్వాలనుకున్నపుడు పెద్ద కలలు ఉండేవి. పెళ్లి చూపులతో ప్రయాణం చిన్నగా మొదలైయింది. అయితే ఆ చిత్రానికి ప్రేక్షకులు చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. అప్పటి నుండి ప్రేమ పంచుతూనే వున్నారు. హైదరాబాద్ నుండి వెళ్లి ఇండియా మొత్తానికి ఒక కథ చెప్పాలని కలగన్నాం. అది లైగర్ తో చేస్తున్నాం. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండే మొదలైయింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సమయంలో ఇక్కడ కాలేజీల్లో తిరుగుతుంటే మన పిల్లలు ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను. ఇదంతా మన థియేటర్లలోనే మొదలైయింది. లైగర్ పై మేము చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. ఇండియా షేక్ అవుతుంది. ఆగస్ట్ 25  మీ అందరికీ నచ్చే సినిమా, మీరంతా పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాం” అన్నారు   అనన్య పాండే మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మాకు గొప్ప ప్రేమ లభించింది. హైదరాబాద్ లో తెలుగు ప్రేక్షకులు పంచిన ప్రేమ మర్చిపోలేనిది. లైగర్ నా మొదటి తెలుగు సినిమా. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.   అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ..   లైగర్ ని తెలుగు నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ గా చూడాలా ? బాలీవుడ్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ గా చూడాలా ?   విజయ్ దేవరకొండ : లైగర్ పక్కా తెలుగు సినిమా. అయితే హిందీలా కనిపిస్తుందనే చర్చ మన తెలుగు ఆడియన్స్ లో వుంది. దాన్ని నేను అర్ధం చేసుకుంటా. ఇందులో పాటలు చేసింది హిందీ కంపోజర్స్. షూట్ చేసినపుడు అప్పుడు వున్నది హిందీ వెర్షనే. పాటలు హిందీలో చేశాం. సినిమా మాత్రం పక్కా తెలుగు. హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేశాం. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమాని ఫీలౌతారు. లైగర్ మన సినిమా. మన సినిమాని ఇండియాకి చూపిస్తున్నాం.   లాంచ్ చేసినప్పుడే పాన్ ఇండియా అనుకున్నారా ? విజయ్ దేవరకొండ : మొదటిసారి కథ చెప్పినపుడు తెలుగు సినిమా చేద్దామనే స్టార్ట్ చేశాం. అయితే కథ విన్నపుడు దిన్ని దేశం మొత్తం చెప్పొచ్చని అనిపించింది. లోకల్ సినిమాని నేషనల్ కి తీసుకెళ్ల ప్రయత్నం విజయవంతంగా జరుగుతున్న తరుణంలో లైగర్ కంటెంట్ కూడా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగింది.   జాతీయ స్థాయిలో వచ్చిన ఆదరణ చూసినప్పుడు ఎలా అనిపించింది ? విజయ్ దేవరకొండ : అసలు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారనే కన్ఫ్యుజన్ కూడా వచ్చింది. ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు, భాష తెలీదు. అంతకుముందు నా సినిమాలు కూడా అక్కడి వెళ్ళలేదు. అసలు నేను అంటే ఎందుకిష్టం ? అని అడుగుతుంటా. సరైన సమాధానం దొరకలేదు. అయితే నాకు అర్ధమైయిందేమిటంటే  మన సినిమాలు డబ్బింగ్...
Read More

ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`  

  ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`        స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన...
Read More

Hatya Movie Trailer Launch

  సందడిగా విజయ్ ఆంటోనీ ‘హత్య’ ట్రైలర్ విడుదల కార్యక్రమం, ట్రైలర్ రిలీజ్ చేసిన నాచురల్ స్టార్ నాని   తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా...
Read More

Dhamaka Movie Jinthaka song will be out on August 18th

  మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల “ధమాకా” ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18న విడుదల     మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా” విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా చివరి దశలో ఉంది. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.    భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18, మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు. మాస్ నెంబర్ గా రాబోతున్న ఈ పాట పోస్టర్‌ లో రవితేజ సాంప్రదాయ దుస్తులలో శ్రీలీలా ను ఎత్తుకున్నట్లు కనిపించడం అలరిస్తోంది. పోస్టర్ లో వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే జింతాక్ మాస్ డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది   ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.   ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.   తారాగణం: రవితేజ, శ్రీలీల   సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ...
Read More

Sangeeth Shobhan’s Prema Vivaham movie launched

  శ్రీ అభిషేక్ పిక్చర్స్- అభిషేక్ నామా- సంతోష్ కట- సంగీత్ శోభన్ నూతన చిత్రం ‘ప్రేమ విమానం’ గ్రాండ్ గా ప్రారంభం     శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నూతన చిత్రం’ ప్రేమ విమానం’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివే శానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించగా, గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు.   న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాన్వే మేఘన కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, జగదీష్ చీకటి డీవోపీ గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా పని చేస్తున్నారు.   తారాగణం: సంగీత్ శోభన్, సాన్వే మేఘన,  కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ   టెక్నికల్ టీమ్ దర్శకత్వం : సంతోష్ కట నిర్మాత: అభిషేక్ నామా బ్యానర్ : శ్రీ అభిషేక్ పిక్చర్స్ సంగీతం: అనూప్ రూబెన్స్ డీవోపీ: జగదీష్ చీకటి ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడికర్ ఎడిటర్ : అమర్ రెడ్డి కుడుముల కాస్ట్యూమ్ డిజైనర్:  అమృత బొమ్మి సీఈవో:  వాసు పోతిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రౌలియాని...
Read More
Translate »