Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Teaser of Bomma Blockbuster Movie launched

Teaser of Bomma Blockbuster Movie launched

Teaser of Bomma Blockbuster Movie launched
 
Starring young and talented hero Anand srikrishna and Rashmi Gautham in the lead roles ‘Bomma Blockbuster’ is currently in production stage. 
 
Today, the teaser of the film was launched online through lahari music youtube channel. 
 
Nandu looks striking in the teaser. It has a rugged vibe to it. The young actor will be seen Pothuraju, an ardent fan of Puri Jagannadh in the film and the same is mentioned by the movie team. 
 
‘Bomma Blockbuster’ is being directed by Raj Virat and produced by Praveen Padagala, Bosubabu Nidumolu, Anand Reddy Maddi, and Manohar Reddy Eada. The film has wrapped up shoot and is gearing up for release.
 
Cast:
 
Nandu Vijay Krishna, Rashmi Gautham
 
PRO: Eluru Sreenu
 
Publicity designer: Dhani Yele
 
Editor: B Sudhakar
 
Cinematography: Sujatha Siddharth
 
Music: Prashnath R Vihari
 
Producers: Praveen Padagala, Bosubabu Nidumolu, Anand Reddy Maddi, and Manohar Reddy Eada
 
Story, direction: Raj Virat.
 
 
టాలెంటెడ్ హీరో నందు “బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్” చిత్రం టీజ‌ర్ విడుద‌ల
 
 
యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ శ్రీకృష్ణ‌(నందు), డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ కలయికలో తెరకెక్కిన‌ చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్‌. టైటిల్ తోనే అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న తెచ్చుకుంది ఈ సినిమా. ఇక ఆ త‌రువాత విడుద‌లైన నందు ఫ‌స్ట్ లుక్ తో పాటు, ర‌ష్మీ గౌత‌మ్ లుక్స్ కి సైతం ఫుల్ క్రేజ్ రావ‌డం విశేషం.
 
ఈ నేప‌థ్యంలో బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం బృందం తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్ గా న‌టిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని, నందు పాత్ర‌కు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.
 
విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌ల‌వ్వ‌నుంది.
 
న‌టీన‌టులు
 
నందు ఆనంద్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్
 
సాంకేతిక వ‌ర్గం
 
పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను
 
పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
 
ఎడిటర్ : బి. సుభాష్కర్
 
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
 
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి
 
నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
 
రచన – దర్శకత్వం : రాజ్ విరాట్
 
You may also like
Commitmental Press Meet
Radio Madhav Movie first look release by Hero Sree Vishnu
Radio Madhav Movie first look release by Hero Sree Vishnu
Sonu sood helping Tollywood managers!
Sonu sood helping Tollywood managers!
Ravi Teja’s Krack Last Schedule Begins Today
Ravi Teja’s Krack Last Schedule Begins Today

Leave a Reply

Translate »