Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Nani’s Shyam Singha Roy Regular Shoot Commences

Nani’s Shyam Singha Roy Regular Shoot Commences

 

Nani’s Shyam Singha Roy Regular Shoot Commences

When many artistic people associate for a project we call it as a masterpiece. In that case, Natural Star Nani’s Shyam Singha Roy under the direction of talented director Rahul Sankrityan with three talented heroines Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian playing female leads and several top-notch technicians working for it, the film produced by Venkat S Boyanapalli deserves to be called as a masterpiece.

Nani was waiting eagerly to begin the shoot of the film ever since he heard the story from his director Rahul Sankrityan. He even underwent a new makeover for the film regular shoot of which commences from today. Alongside Nani, Krithi Shetty who plays one of the leading ladies will take part in the shoot.

Here in this picture posted by Nani, he is seen gazing towards something, while a tea cup and script are seen placed on the table.

Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam are roped in for important roles.

The Production No 1 of Niharika Entertainment has original story by Satyadev Janga. Melody songs specialist Mickey J Meyer is on board to compose soundtracks, while Sanu John Varghese will crank the camera. Naveen Nooli is the editor.

Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam

Technical Crew:
Director: Rahul Sankrityan
Producer: Venkat S Boyanapalli
Banner: Niharika Entertainment
Original Story: Satyadev Janga
Music Director: Mickey J Meyer
Cinematography: Sanu John Varghese
Production Designer: Avinash Kolla
Executive Producer: S Venkata Rathnam (Venkat)
Editor: Naveen Nooli
PRO: Vamsi-Shekar

 
నాని చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు కూడా.

సోమ‌వారం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. నాని, నాయిక‌ల్లో ఒక‌రైన కృతి శెట్టిపై టాకీ సీన్లు చిత్రీక‌రిస్తున్నారు.

రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో ఓ పిక్చ‌ర్ షేర్ చేసింది చిత్ర బృందం. అందులో ఓ టేబుల్‌పై శ్యామ్ సింగ రాయ్ స్క్రిప్ట్ బుక్‌, దాని ప‌క్క‌నే ఓ టీ క‌ప్పు ఉన్నాయి. ఆ టేబుల్ అవ‌త‌ల చైర్‌లో నాని కూర్చొని ఉన్నాడు. ఆ పిక్చ‌ర్‌తో పాటు “రాయ్ స్టార్ట్స్ రోలింగ్‌.. త‌గిన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటూ నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న మా స్పెష‌ల్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ తొలి ద‌శ షూటింగ్ ప్రారంభించాం” అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్య‌దేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చ‌గా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తోన్న ‘శ్యామ్ సింగ రాయ్’ ఓ మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందుతోంద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.

తారాగ‌ణం:
నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: రాహుల్ సాంకృత్యాన్‌
ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి
బ్యాన‌ర్: నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఒరిజిన‌ల్ స్టోరీ: స‌త్య‌దేవ్ జంగా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌టర‌త్నం (వెంక‌ట్‌)
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

You may also like
Liger Movie First Look Poster
Gehna Sippy Photos
Ruhani Sharma Pics
Alludu Adhurs Movie Success Meet

Leave a Reply

Translate »