Telugu teen hiddencam fucking videos mother and daughter make dad cum free sex videos of girls videos xxx de negras gordas culonas cubanas
Home > News > Kothi Kommachi, A Song shoot Away from completion! 

Kothi Kommachi, A Song shoot Away from completion! 

 
While filmmaking has always been an arduous task, the challenges posed by the pandemic situation have been unprecedented for film production units across the world. The team of the Satish Vegesna-directorial Kothi Kommachi has indeed lead by example in this precarious hour, wrapping the entire outdoor shoot of the film in a month’s span. The film starring Meghamsh Srihari, Sameer Vegesna that went on floors on November 3, is complete but for a song shoot. M L V Sathyanarayana is producing the fun-filled entertainer under Lakshya Productions.

“The film went on floors right after shoot permissions were granted. Given that the film was extensively shot outdoors across Amalapuram, Visakhapatnam and Rajamundry in a single schedule, we ensured all safety precautions were in place. I am grateful to the entire team that made this possible. We’re looking forward to completing the song shoot and announcing the release date shortly,” the director Satish Vegesna added.

“Despite the scare posed by the pandemic, we completed the shoot without any hassles. The director Sathish Vegesna was extremely meticulous with his planning through the schedule. The cast and crew left no stone unturned to wrap the portions on time. The post-production work for the film has already commenced. We are sure to entertain the audiences in theatres,” the producer M L V Sathyanarayana exuded optimism.

Lead actors: Meghamsh Srihari, Sameer Vegesna, Riddhi Kumar, Megha Chowdhury
Supporting cast: Rajendra Prasad, V K Naresh, Sijju, Annapurnamma, Rajasri Nair, Manichandana, Praveen, Sudarshan, Sivannarayana
Music: Anup Rubens
Cinematography: Sameer Reddy
Lyrics: Sri Mani
Art director: Ramanjaneyulu
Editing: Madhu
PRO: Rajesh Manne
Producer: M L V Sathyanarayana
Writer-director: Satish Vegesna.

 
 
విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కోతి కొమ్మచ్చి’

కరోన వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్ లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. అయితే ఈ అసాధ్యాన్ని దిగ్విజయంగా సుసాధ్యం చేసి చూపించారు ‘కోతి కొమ్మచి’ టీం.  నవంబర్ 3న మొదలైన కోతికొమ్మచ్చి షూటింగ్ డిసెంబర్ మొదటి వారంతో ఒక్క పాట మినహా టోటల్ షూట్ పూర్తయింది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘కోతి కొమ్మచ్చి. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ ” లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి పర్మీషణ్ ఇచ్చిన వెంటనే ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ మొదలుపెట్టాము. సినిమా మొత్తం అవుట్ డోర్ కావడంతో కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఒక పాట మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేశాం. అమలాపురం , విశాఖపట్నం , రాజమండ్రి లో ఎలాంటి బ్రేక్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిపాము. ఈ సందర్భంగా షూటింగ్ దిగ్విజయంగా పూర్తవ్వడానికి కారణమైన యూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్వరలోనే బ్యాలెన్స్ సాంగ్ ను కూడా పూర్తి చేసి విడుదల తేదిను ప్రకటిస్తాం” అన్నారు.

నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ” కరోన కష్టకాలంలో కూడా అనుకున్న విధంగా మా సినిమా షూటింగ్ ను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేశాం. ముఖ్యంగా మా దర్శకుడు సతీష్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేసారు. మాకు సహకరించి సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ మా ప్రొడక్షన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదిను ప్రకటించి ప్రేక్షకులను థియేటర్స్ లో కలుసుకుంటాం”అన్నారు.

హీరో -హీరోయిన్స్ : మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి.

మిగతా నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్ , వి.కే. నరేష్, సిజ్జు , అన్నపూర్ణమ్మ, రాజ శ్రీ నాయర్,  మణి చందన , ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ, ఆనంద్ వర్మ ,చింటు , రచ్చరవి తదితరులు

సంగీతం : అనూప్ రుబెన్స్

ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి

సాహిత్యం : శ్రీమణి

ఆర్ట్ : రామంజనేయులు

ఎడిటింగ్ : మధు

పి.ఆర్.ఓ : రాజేష్ మన్నె

నిర్మాత : ఎం.ఎల్.వి.సత్యనారాయణ

రచన -దర్శకత్వం : వేగేశ్న సతీష్

 
You may also like
Liger Movie First Look Poster
Gehna Sippy Photos
Ruhani Sharma Pics
Alludu Adhurs Movie Success Meet

Leave a Reply

Translate »